చెలియాా నీవైపే వస్
తున్నా… కంటపడవా
ఇకనైనా… ఎక
్కడున్నా
ా
నిద్దరపోతున్న రాతిరినడిగా
గూటికి చేరిన గువ్
వలనడిగా
చల్లగాలినడిగా… ఆ చందమామనడిగా
ప్రియురాలి జాడ చెప్పరేమని,
ఈ ఈ
అందరినీ ఇలా వెంట
పడి అడ అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా
చల్లగాలినడిగా… ఆ చంద
మామనడిగా
ప్రియురాలి
జాడ చెప్పరే చెప్పరేమనీ, ఈ ఈ
అందరినీ ఇలా వెంటపడి అడగాలా
సరదాగా న
ువ్వే ఎదురైతే సరిపోదా
అసలే ఒంటరితనం… అ
టుపై నిరీక్షణం
అసలే ఒంటరితనం… అటుపై నిరీక్షణం
అరెరే ప
ాపమని… జాలిగా చూసే జనం
గోరంత గొడవ జరిగితే… కొండంత కోపమా
నన్నొదిలి నువ్వు ఉండగలవ… నిజం చెప్పవమ్మా
అందరినీ ఇలా వెంటపడి అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా
నిద్దరపోతున్న రాతిరినడిగా
గూటికి చేరి
న గువ్వలనడిగా
చల్లగాలినడిగా… ఆ చందమామనడిగా
ప్రియురాలి జాడ చెప్పరేమని ఈ ఈ
అందరినీ ఇలా వెంటపడి అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా
ఓ ఓ… నువ్వు నా ప్రాణం అని
విన్నవించు ఈ పాటని
నువ్వు నా ప్రాణమని
విన్నవించు ఈ పాటని
ఎక్కడో దూరానున్నా… చుక్కలే విన్నా గాని ఈ ఈ
కదిలించలేద కాస్త కూడ నీ మనస్సుని
పరదాలు దాటి… ఒక్కసారి పలకరించవేమి
అందరినీ ఇలా వెంటపడి అడగాలా
సరదాగా నువ్వే ఎదురై
తే సరిపోదా
నిద్దరపోతున్న రాతిరినడిగా
గూటికి చేరిన గువ్వలనడిగా
తానె నానన్న తాననన్న తాననన్న
తానె తాననన్న తాననన్న, ఓ ఓ ఓ