పారిస్ పారాలింపిక్స్‌లో బ్రిటన్‌కు చెందిన ఆర్చర్ జోడీ గ్రిన్‌హమ్ 7 నెలల గర్భంతో బరిలోకి దిగారు. ఆర్చరీ అథ్లెట్ అయిన ఈమె పతకంపై గురిపెట్టింది. మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ ఈవెంట్‌లో 693 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి కొద్దిలో రజత పతకం కోల్పోయారు. మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ ఈవెంట్‌లో నాథన్ మాక్‌క్విన్‌తో కలిసి ఆడి రెండో స్థానంలో నిలిచారు. ఒకే రోజు ఆమె ఈ రెండు ఈవెంట్లలో పాల్గొనడం విశేషం. రియో పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించింది.