సెప్టెంబర్‌ 4 నుంచి జమ్మూకశ్మీర్‌లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం

55చూసినవారు
సెప్టెంబర్‌ 4 నుంచి జమ్మూకశ్మీర్‌లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం
రాహుల్ గాంధీ సెప్టెంబరు 4 నుంచి జమ్మూకశ్మీర్ లో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారని సమాచారం. గులామ్ అహ్మద్ మిర్ పోటీ చేస్తున్న దూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తారని కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆ పార్టీ స్థానిక నేషనల్ కాన్ఫ‌రెన్స్‌తో పొత్తు పెట్టుకుంది. 90 స్థానాల్లో 32 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. ఇప్పటికే తొమ్మిది మందితో తొలి జాబితాను విడుదల చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్