దయచేసి మలయాళ చిత్ర పరిశ్రమను నాశనం చేయకండి: మోహన్‌ లాల్‌

78చూసినవారు
దయచేసి మలయాళ చిత్ర పరిశ్రమను నాశనం చేయకండి: మోహన్‌ లాల్‌
జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. ఈ వ్యవహారంలో కేవలం ‘అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌’ (AMMA)ను లక్ష్యంగా చేసుకోవద్దని ‘అమ్మ’ మాజీ అధ్యక్షుడు మోహన్‌ లాల్‌ కోరారు. హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాం. ఆ నివేదికను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సరైనదే. మలయాళ చిత్రపరిశ్రమ.. చాలా కష్టపడి పనిచేసే పరిశ్రమ అని, ఇందులో చాలామంది ఉన్నారని, అందరినీ నిందించలేమని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్