దస్తురాబాద్ మండల కేంద్రంలోని మున్యాల గొండ్ గూడ లోని ఆదివాసులు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలు, యువత, చిన్నారులు భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను అంగరంగ వైభవంగా పేర్చి మంగళ హారతులతో ఇళ్లల్లో నుండి ఒక చోటకు వచ్చి బతుకమ్మ ఆట పాటలతో సంబరాలు జరుపుకున్నారు.