బీసీలు చైతన్యవంతులు కావాలి

73చూసినవారు
బీసీలు చైతన్యవంతులు కావాలి
చట్టసభలలో రిజర్వేషన్ల పెంపు సాధన కోసం బీసీలు చైతన్యవంతులు కావాలని బీసీ కులాల ఐక్య ఉద్యమ పోరాట సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరు చంద్రయ్య కోరారు. మంగళవారం సాయంత్రం జన్నారంలో ఆయన మాట్లాడుతూ చట్టసభలలో రిజర్వేషన్ల పెంపు కోసం రెండు సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నామన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసినా పార్టీలు వైఖరిని ప్రకటించలేదని, బీసీలు చైతన్యవంతులై ఉద్యమాలు చేయాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్