భారీగా తరలివచ్చిన ప్రజలు

50చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీ పథకాలకు దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందని ప్రజలు తప్పుల సవరణకు భారీగా తరలివస్తున్నారు. మంగళవారం ఉదయం వారు జన్నారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయానికి పలు గ్రామాల నుండి ప్రజలు భారీగా తరలివచ్చారు. గ్యాస్, విద్యుత్, తదితర ప్రయోజనాలు పొందని వారు పత్రాలు తీసుకొని కార్యాలయానికి తరలివస్తున్నారు. వారికి ఎంపీడీవో కార్యాలయ అధికారులు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్