స్కూల్ డ్రెస్సులు అందజేత

73చూసినవారు
స్కూల్ డ్రెస్సులు అందజేత
జన్నారం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలకు ఐకెపి అధికారులు, సిబ్బంది స్కూల్ డ్రెస్సులను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల స్కూల్ డ్రెస్సులను కుట్టే బాధ్యత డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం అప్పగించింది. దీంతో సోమవారం జన్నారం పట్టణంలోని ఐకెపి కార్యాలయంలో పోన్కల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం జాజాల శ్రీనివాస్ కు ఐకెపి ఎపిఎం బుచ్చయ్య, సిసి నాగలక్ష్మి స్కూల్ డ్రెస్ లను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్