ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో మెుక్కలు నాటారు

82చూసినవారు
ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో మెుక్కలు నాటారు
ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో పోలీస్ శాఖ వారి ఆద్వర్యంలో మెుక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బందికి చెందిన పలువురు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ వారు పిల్లలకు మంచిగా చదువుకోవాలని, చెడు వ్యసనాలకు అలవాటు కావద్దని సందేశమిచ్చారు.

సంబంధిత పోస్ట్