బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా

72చూసినవారు
బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా
జన్నారం పట్టణానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తాళ్లపల్లి రాజేశ్వర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం మధ్యాహ్నం బిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ కు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడంతో తాను రాజీనామా చేస్తున్నానని ఆయన వెల్లడించారు. గతంలో 25 సంవత్సరాలు పని చేసిన టిడిపి పార్టీలోనే తాను తిరిగి చేరుతున్నానని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :