ఉట్నూర్లో ముమ్మరంగా ప్రచారం

74చూసినవారు
ఉట్నూర్లో ముమ్మరంగా ప్రచారం
ఉట్నూర్ మండలంలోని అన్ని గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో శనివారం సాయంత్రం ఉట్నూర్ పట్టణంలోని శాంతినగర్ లో కాంగ్రెస్ నాయకులు పర్యటించి కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ పథకాల గురించి ప్రజలకు తెలిపారు. అలాగే ఉట్నూర్ మండలంలోని చాలా గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్