అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

73చూసినవారు
తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పండుగ సంబరాలు భైంసా పట్టణంలో ఘనంగా జరుపుకుంటున్నారు. మహిళలు, పిల్లలు డీజే పాటలతో నృత్యాలు చేసి బతుకమ్మ సంబరాలను అంబరాన్నంటించారు. రంగుల పూలతో బతుకమ్మలు తయారు చేసి, పూజలు నిర్వహించి, పాటలు పాడుతూ కోలాటం ఆడారు. అనంతరం గడ్డేన్న ప్రాజెక్టు లో నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా ప్రాజెక్టు వద్ద గజ ఇతగాళ్లను, భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :