భైంసా: బాధితురాలిని కలిసి వివరాలు తెలుసుకున్న జిల్లా ఎస్పీ

63చూసినవారు
బాసర గోదావరిలో అప్పుల బాధ తాళలేక నిజామాబాద్ కు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఇందులో భార్య, భర్త, కూతురు నదిలో దూకగా భార్య అనూరాధ ను స్థానికులు కాపాడి భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. గురువారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల బాధితురాలు అనురాధ భైంసా ఆసుపత్రిలో కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భర్త వేణు మృత దేహం లభ్యం, కుతురు పౌర్ణమి మృతదేహం కోసం గాలిస్తున్న తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్