భైంసాలో పత్తి ధర రూ. 6750

56చూసినవారు
నిర్మల్ జిల్లా భైంసా వ్యవసాయ మార్కెట్లో శనివారం క్వింటాలు పత్తికి ప్రైవేట్ లో రూ. 6750, సిసిఐలో రూ. 6970 ధర పలికినట్లు వ్యవసాయ మార్కెట్ అధికారులు తెలిపారు. గురువారం మార్కెట్ ధరతో పోలిస్తే ప్రైవేటు, సీసీఐలలో ఎలాంటి మార్పు లేదు. కనీసం రూ. 10 వేల గిట్టుబాటు ధర చెల్లించేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్