డిసెంబర్ 1వ తేదీన హైదరాబాద్ లో జరుగబోయే సింహా గర్జన సభకు లోకేశ్వరం మండలంలోని అన్ని గ్రామాలనుండి అధిక సంఖ్యలో మాలలు హాజరై సభను విజయవంతం చేయాలని నియోజకవర్గ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు శంకర్ చంద్రే కోరారు. లోకేశ్వారంతో పాటు మండలంలోని రాజుర, బాగాపుర్, బామ్ని(కె), పిప్రీ, గ్రామాలలో పోస్టర్ విడుదల చేశారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ మండల అధ్యక్షుడు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.