రైతులకు సన్మానం చేసిన ఎన్ హెచ్ ఆర్ సి నిర్మల్ జిల్లా టీం

78చూసినవారు
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా సోమవారం తానుర్ మండల కేంద్రంలో జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) భైంసా పట్టణ అధ్యక్షులు హనుమాండ్లు ఆధ్వర్యంలో రైతులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఈసి మెంబర్ మాధవరావు పటేల్ హాజరై మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నెముక అని, రైతు లేనిది రాజ్యం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వాలు వ్యవసాయానికి పెద్ద పీట వేసి రైతులను ప్రత్యేకంగా ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్