శోభాయాత్రను ప్రశాంతంగా జరుపుకోవాలి: జిల్లా ఎస్పీ

59చూసినవారు
శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల సూచించారు. ఆదివారం భైంసా పట్టణంలో జరిగే నిమజ్జనం సందర్భంగా శోభాయాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటలు జరగకుండా 600 మందితో పోలీస్ బందోబస్తు, 1000 సీసీ కెమెరాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్