ముదోల్ రబింద్ర ఉన్నత పాఠశాలకు చెందిన పి. హాసిని, అదిభ తస్నీమ్ లు నిర్మల్ లో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలు 2024 వైజ్ఞానిక ప్రదర్శనలో రెండో స్థానంలో నిలిచారు. విద్యాధికారి రవీందర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ లు వీరిని అభినందించారు. రేపు ఎన్టీఆర్ గార్డెన్ లో వీరి చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు.