జనవరి 16, 2025 గురువారం మధ్యాహ్నం 12. 30. గంటలకు నిర్మల్ జిల్లా డీసీసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కుచాడి శ్రీహర్ రావు సారంగాపూర్ మండలంలోని బండ రేవు తాండ లొ నాన్ మహా జాతరకు వస్తున్నారు. కావున సారంగాపూర్ మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు కూడా హాజరు కావాలని కోరారు.