గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

61చూసినవారు
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
నిర్మల్ జిల్లా కేంద్రంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమయింది. స్థానిక ఇంద్రనగర్ లో ఓ ఇంట్లో 45 - 50 ఏళ్ళ వయస్సు గల గుర్తు తెలియని మహిళ అద్దెకు ఉంటూ కూలీ పని చేసుకుంటుంది. గురువారం రాత్రి ఫిట్స్ రావడంతో మృతిచెందింది. శుక్రవారం ఆమె బయటకు రాకపోవడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వివరాలు తెలిస్తే పట్టణ సీఐ 8712659511, ఎస్సై 871278225 మొబైల్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ట్యాగ్స్ :