పాఠశాలలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

52చూసినవారు
పాఠశాలలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు
నిర్మల్ జిల్లాలో గల వివిధ పాఠశాలలో ముందస్తు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్బంగాచిన్నారులు కృష్ణుడు గోపిక ల వేషధారణ లో అందరినీ ఆకట్టుకున్నారు. చిన్ని కృష్ణులు ఉట్టి కొట్టేందుకు పోటీ పడ్డారు. అనంతరం ఉపాధ్యాయులు శ్రీ కృష్ణ జన్మాష్టమి విశిష్ఠతను పిల్లలకు వివరించారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు పిల్లలు, తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్