ఆర్మూర్ అంకాపూర్ గ్రామంలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. స్థానిక రాజారాంనగర్ కాలనీలో బాలుడు రఫిక్పై కుక్కలు దాడి చేశాయి. దీంతో కుటుంబీకులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇకనైనా కుక్కల బెడద నుంచి రక్షించాలని కాలనీవాసులు, గ్రామస్థులు కోరుతున్నారు.