ఆర్మూర్: రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు డాక్యుమెంట్ రైటర్లు ధర్నా

65చూసినవారు
ఆర్మూర్: రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు డాక్యుమెంట్ రైటర్లు ధర్నా
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు బుధవారం రోజు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రైటర్లు, ఆర్మూర్ డివిజన్లోని రియల్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా రియల్టర్ విశాఖ గంగారెడ్డి, జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ పసుల ముత్తన్నలు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఆర్మూర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పార్ట్ రిజిస్ట్రేషన్లు చేయకపోవడం ఎంతవరకు సమంజసం అని అన్నారు.

సంబంధిత పోస్ట్