ఆర్మూర్ పట్టణంలోని శుక్రవారం గుండ్ల చెరువులో రాష్ట్ర మత్స్యశాఖ అభివృద్ధి పథకం 2024-2025 ద్వారా 100% గుండ్ల చెరువులో సుమారు 55,590 చేప పిల్లలు విడుదల చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో గంగపుత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.