నిజామాబాద్: పీడీఎస్‌యూ నాయకుల అరెస్టు

68చూసినవారు
నిజామాబాద్: పీడీఎస్‌యూ నాయకుల అరెస్టు
వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా సిటి కంపెనీకి గిరిజన రైతుల భూములను అక్రమంగా లాక్కోవడం సరైనది కాదని పీడీఎస్‌యూ నాయకులు గురువారం అన్నారు. నిజామాబాద్ నుండి వెళ్లిన పీడీఎస్‌యూ నాయకులను అరెస్టు చేసి వికారాబాద్ జిల్లా పరిగి పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ నాయకులు మాట్లాడుతూ పెట్టుబడిదారుల కంపెనీల కోసం గిరిజన రైతుల భూములను లాక్కోవడం దారుణం అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్