నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలో సోమవారం గురుడి కాపు సంఘంలో సీడ్ మక్కాకు పూజ చేశారు. ఎవరైనా రైతులు సీడీమక్క పెట్టాలనుకునేవారు 16 తేదీ నుండి పెట్టవచ్చని గురుడి కాపు సంఘంలో పేరు రాయించుకొని సీడ్ మక్కా తీసుకెళ్లొచ్చు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీడ్ యజమాని అంక్సాపూర్ భాస్కర్ మాజీ సర్పంచ్ కళ్లెం మోహన్ రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ కళ్లెం భోజరెడ్డి, మూలాకిడి శ్రీకాంత్, మైలారం భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.