సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘ఘటికాచలం’ టీజర్ (VIDEO)

54చూసినవారు
నిఖిల్ దేవాదుల ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఘటికాచలం’. ఈ మూవీకి అమర్ కామెపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది. మీరు ఓ లుక్కేయండి.

సంబంధిత పోస్ట్