నందిపేట్ లో ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు

56చూసినవారు
నందిపేట్ లో ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు
నందిపేట్ లో సంక్రాంతి సంబరాలు ప్రారంభమైనవి. సోమవారం ఉదయం లేవగానే ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులతో ఆడపడుచులు సంక్రాంతికి స్వాగతం పలికారు. సంక్రాంతి అంటేనే పిండి వంటలు, వాకిట్లో రంగవల్లులు, డు డు బసవన్నల సందళ్ళు, పతంగులతో చిన్నారుల కేరింతలు ఇంటినిండా చుట్టాలతో ఆనంద సంబరాలు మధ్య భోగి, సంక్రాంతి, కనుమతో సంక్రాంతి పండుగ సంబరాలు జరుగుతున్నవి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్