బాల్కొండ: ఆలయ అభివృద్ది కమిటీ ఎన్నిక

74చూసినవారు
బాల్కొండ: ఆలయ అభివృద్ది కమిటీ ఎన్నిక
బాల్కొండ మార్కండేయ ఆలయ అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. చైర్మన్ గా పోతుల శివలింగం, వైస్ చైర్మన్ గా కుందారపు శివశంకర్, కార్యదర్శిగా వెంకటగిరి, కోశాధికారిగా మేక సతీష్, సలహాదారులుగా నవీన్, నాగరాజు, కోటేశ్వర్, రాందాస్, నర్సయ్య తదితరులు ఎన్నికయ్యారు. ప్రమాణ సీకారం చేసిన అనంతరం సభ్యులు మాట్లాడుతూ.. ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపించటానికి కమిటీ ప్రయత్నిస్తుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్