వేల్పూర్: అమిత్ షా అంబేద్కర్ దళిత వర్గానికి వెంటనే క్షమాపణ చెప్పాలి

78చూసినవారు
వేల్పూర్: అమిత్ షా అంబేద్కర్ దళిత వర్గానికి వెంటనే క్షమాపణ చెప్పాలి
వేల్పూర్ మండలం కేంద్రంలో శనివారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మండల అంబేడ్కర్ యువజన సంఘం మాజీ అధ్యక్షుడు స్వామి రావు మాట్లాడుతూ గత రెండు రోజుల కిందట పార్లమెంటు లో భారత రాజ్యాంగం నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలను చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే అంబేద్కర్ దళిత వర్గానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్