వేల్పూర్: పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి

83చూసినవారు
వేల్పూర్: పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి
వేల్పూర్ మండల కేంద్రంలోని లక్కోర గ్రామంలో పలువురు లబ్దిదారులకు 96000 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసినట్లు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ చెక్కుల మంజురుకు కృషి చేసిన సునీల్ రెడ్డికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసారు.

సంబంధిత పోస్ట్