జాకోరలో వర్షానికి తీవ్ర పంట నష్టం

63చూసినవారు
జాకోరలో వర్షానికి తీవ్ర పంట నష్టం
నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని జాకోర గ్రామంలో పంట పొలాలను బాన్సువాడ నియోజకవర్గ కిసాన్ కాంగ్రెస్
ఇన్ ఛార్జ్ శనిగరం కిషన్ పరిశీలించినారు. పాక్స్ వైస్ చైర్మన్ గపార్, శనిగరం కిషన్ మాట్లాడుతూ, రాత్రి కురిసిన వర్షానికి వరి పంట నేలపాలయిందని, 10రోజుల్లో చేతికి వచ్చే పంట రైతన్నకు తీరని నష్టం చేసింది అన్నారు. నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం నిమిత్తం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్