టిపిసిసి అధ్యక్షున్ని సత్కరించిన పార్టీ ఇన్ ఛార్జ్ ఏనుగు

63చూసినవారు
టిపిసిసి అధ్యక్షున్ని సత్కరించిన పార్టీ ఇన్ ఛార్జ్ ఏనుగు
టిపిసిసి అధ్యక్షుడిగా నియామకమైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను శనివారం హైదరాబాదులోని గాంధీభవన్లో బాన్సువాడ నియోజకవర్గ పార్టీ ఇన్ ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, జిల్లా ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్