Jun 28, 2024, 09:06 ISTబీబీపేట్ మండలంలో ఊరడమ్మ అమ్మవారికి పూజలుJun 28, 2024, 09:06 ISTబీబీపేట్ మండల కేంద్రంలో శుక్రవారం ఊరడమ్మ అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించి రెండో వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పలు గ్రామాల ప్రజలు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.స్టోరీ మొత్తం చదవండి
Sep 25, 2024, 17:09 IST/బోధన్బోధన్గొర్రెల కాపరి నుండి సివిల్ ఎస్సై వరకుSep 25, 2024, 17:09 ISTనిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామంలోని పోశెట్టి-గంగామని దంపతుల కుమారుడు మిరియాల రవీందర్ కుమార్ తండ్రిని కోల్పోయి కడు పేదరికం నుండి చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ 3వ ప్రయత్నంలో ఎస్సై ఉద్యోగం సాధించాడు. ఇటీవల ట్రయినింగ్ పూర్తి చేసుకొని జగిత్యాల జిల్లాలో ఎస్పీ ఆఫీస్ లో రిపోర్ట్ చేసాడు. ఎస్సై ఉద్యోగం సాధించిన రవీందర్ ను గ్రామస్తులు బుధవారం అభినందించారు.