గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. తెలుగు నటుడు తరుణ్ రాజ్ అరెస్ట్

81చూసినవారు
గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. తెలుగు నటుడు తరుణ్ రాజ్ అరెస్ట్
గోల్డ్ స్మగ్లింగ్‌ కేసులో కీలక నిందితురాలు రన్యారావు వెనుక కింగ్‌పిన్‌గా ఉన్న తెలుగు నటుడు తరుణ్ రాజ్‌ను పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి బుధవారంలోగా నివేదికను ప్రభుత్వానికి అందజేయాల్సిన నేపథ్యంలో విచారణ వేగవంతం చేసిన పోలీసులు... స్మగ్లింగ్‌ వెనుక కింగ్‌పిన్‌గా తరుణ్ రాజ్ ఉన్నాడని దర్యాప్తులో తేల్చారు. నటుడు తరుణ్ రాజ్ 2018 తెలుగు చిత్రం 'పరిచయం'లో ప్రధాన పాత్రలో కనిపించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్