Oct 10, 2024, 11:10 IST/ఆర్మూర్
ఆర్మూర్
ఆర్మూర్: జర్నలిస్ట్ కాలనీలో హోమం.. అన్న ప్రసాదం నిర్వహణ
Oct 10, 2024, 11:10 IST
ఆర్మూర్ పట్టణం జర్నలిస్ట్ కాలనీ లోని శ్రీ భక్త హనుమాన్ ఆలయంలో దుర్గాదేవి నవరాత్రులు 16 వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. గురువారం దేవి శరన్నవరాత్రులలో భాగంగా శ్రీ మహా గౌరీ దేవి అవతారం సందర్భంగా హోమము అన్నప్రసాదం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు దాండియా నిర్వహిస్తున్నామని కార్యనిర్వహకులు తెలిపారు.