బోధన్ : దుర్గామాత వద్ద ఘనంగా సామూహిక కుంకుమార్చన...

84చూసినవారు
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని షర్బతి కెనాల్ శివాజీ నగర్ కాలనీలో శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా నెలకొల్పిన అమ్మవారి వద్ద గురువారం సామూహిక కుంకుమార్చన, తొమ్మిది మంది కన్యాలకు పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వినయ్, వినోద్, కార్తీక్, నిఖిల్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్