ఆర్మూర్ పట్టణం జర్నలిస్ట్ కాలనీ లోని శ్రీ భక్త హనుమాన్ ఆలయంలో దుర్గాదేవి నవరాత్రులు 16 వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. గురువారం దేవి శరన్నవరాత్రులలో భాగంగా శ్రీ మహా గౌరీ దేవి అవతారం సందర్భంగా హోమము అన్నప్రసాదం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు దాండియా నిర్వహిస్తున్నామని కార్యనిర్వహకులు తెలిపారు.