బోధన్: వరి నాట్లు షురూ

70చూసినవారు
బోధన్ మండలంలోని భవానిపేట గ్రామంలో గురువారం ఓ రైతు తన పొలంలో మొట్టమొదట నాటును వేశాడు. గతంలో కోతల్ని అందరికన్నా ముందు పూర్తి చేసి అందరికన్నా ముందు నాటు వేస్తున్నట్టు తెలిపారు. ముందస్తు నాటు వేయడంతో పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు బారిన పడకుండా అత్యధిక దిగుబడితో నష్టపోకుండా ఉంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్