బోధన్ రూరల్ ఠాణా ఎస్సైగా రాజశేఖర్

61చూసినవారు
బోధన్ రూరల్ ఠాణా ఎస్సైగా రాజశేఖర్
బోధన్ రూరల్ ఠాణా ఎస్ఐగా శుక్రవారం రాజశేఖర్ బాధ్యతలను స్వీకరించారు. ఎస్ఐ రాజశేఖర్ కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించి బదిలీపై బోధన్ రూరల్ ఠాణాకు వచ్చారు. బోధన్ రూరల్ ఠాణాలో ఎస్ఐగా విధులు నిర్వహించిన నాగనాథ్ బదిలీపై వేల్పూర్ మండల పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఫిర్యాదుదారులు నిర్భయంగా తమ సమస్యల పరిష్కారం కొరకు నేరుగా తనను సంప్రదించవచ్చని ఎస్ఐ స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్