స్టేషన్ ఏరియాలో వీధి దీపాలు ఏర్పాటు చేయండి

84చూసినవారు
స్టేషన్ ఏరియాలో వీధి దీపాలు ఏర్పాటు చేయండి
నవీపేట్ మండల కేంద్రంలోని స్టేషన్ ఏరియాలో వీధి దీపాలు లేక కాలనీ చీకటిమయంగా మారింది. మురికి కాలువలు గత నెల రోజుల నుంచి శుభ్రం చేయకపోవడం వలన పారిశుద్ధ్య లోపాలు కొట్టుమిట్టాడుతున్నాయి. కాలనీ ప్రజలు విష జ్వరాలతో ఆసుపత్రుల పాలు అవుతున్నారు. అధికారులు చేతులు దులుపుకునే విధంగా సమాధానాలు చెబుతూ దాటవేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్