బాన్సువాడలో బుధవారం ఏర్పాటు చేసిన దీక్ష దివస్ సన్నాహక సమావేశానికి చందూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. బీఆర్ఎస్ ప్రారంభం నుండి ఉన్నామని ఎప్పటికి బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ మాధవరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.