రేపు(శుక్రవారం) బాన్సువాడ పట్టణ కేంద్రంలో నిర్వహించే నియోజకవర్గ స్థాయి తెలంగాణ జాతీయ సమైక్యత ర్యాలీ ని జయప్రదం చేయాలనీ రుద్రూర్ జడ్పీటీసీ నారోజి గంగారాం అన్నారు. ప్రతి గ్రామం నుండి యువత, మహిళలు, ప్రజలు ఉదయం 10 గంటలకు పెద్ద ఎత్తున హజరు కావాలని ఓ ప్రకటనలో కోరారు.