నవీపేట్: యంచ బీజాక్షర క్షేత్రంలో సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు

72చూసినవారు
నవీపేట్ మండలంలోని యంచ గ్రామంలోని బీజాక్షర క్షేత్రంను ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ఆదివారం సందర్శించి నాలుకపై బీజాక్షరాలను రాయించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ కొట్టాల లహరి ప్రవీణ్ కుమార్ దిల్ రాజు దంపతులను శాలువతో సన్మానించారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దిల్ రాజు మాట్లాడుతూ, మరొకసారి జనవరిలో గ్రామంలోని విఠలేశ్వర ఆలయాన్ని సందర్శిస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్