ఎస్జీటీయు నూతన కార్యవర్గం ఎన్నిక

75చూసినవారు
ఎస్జీటీయు నూతన కార్యవర్గం ఎన్నిక
భీమ్‌గల్ మండలంలోని ఎస్జీటీయూ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. నిజామాబాద్ జిల్లా కన్వీనర్ వెంకటరమణ, కో కన్వీనర్ గంగప్రసాద్ ల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షులుగా పుప్పాల నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా గట్ల హరీష్ కుమార్, ఉపాధ్యక్షులుగా లింబాగిరి వెంకటనర్సయ్య, సీఎచ్. ప్రదీప్ రాజు, కోశాధికారిగా ఆర్. ప్రదీప్, మహిళ అధ్యక్షురాలిగా లింబగిరి మంజులను ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్