చందూర్ చెరువులో పడి యువకుడు మృతి

80చూసినవారు
చందూర్ చెరువులో పడి యువకుడు మృతి
చందూర్ మండల కేంద్రంలో చెరువులో పడి యువకుడు మరణించిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు వెళ్లి మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్