హత్య కేసులో నిందితుడు అరెస్ట్

7157చూసినవారు
హత్య కేసులో నిందితుడు అరెస్ట్
పిట్లంలో ఈ నెల 13న వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. కారేగావ్ తండాకు చెందిన కిషన్ ను పిట్లం శివారులోని మారెడి చెరువు కట్టపై హత్య చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. అదే గ్రామానికి చెందిన మోహన్ గా పోలీసులు గుర్తించారు. అతడిని పోలీసులు విచారించగా నేరం ఒప్పుకున్నట్లు ఎస్ఐ నీరేష్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్