పెద్ద వాల్గొట్ లో ముస్లింలకు బట్టల పంపిణీ

1279చూసినవారు
పెద్ద వాల్గొట్ లో ముస్లింలకు బట్టల పంపిణీ
ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా బుధవారం సిరికొండ మండలంలోోని పెద్ద వాల్గొట్ గ్రామంలో స్థానిక సర్పంచ్ దాస్, మండల బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నారబోయిన శ్రీనివాస్ బట్టలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే బాజీ రెడ్డి గోవర్దన్, ఒలింపిక్ సంఘం ఉపద్యక్షుడు ధర్పల్లి జడ్పీటీసీ బాజీ రెడ్డి జగన్మోహన్ అనుమతితో పంపిణీ కార్యక్రమం నిర్వహించామన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, గ్రామ శాఖ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :