కాకతీయరజినీకాంత్ను సన్మానించిన జిల్లా న్యాయమూర్తి

83చూసినవారు
కాకతీయరజినీకాంత్ను సన్మానించిన జిల్లా న్యాయమూర్తి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ కాకతీయ విద్యా సంస్థల అధినేత సిహెచ్ రజనీకాంత్ ను జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం సన్మానించారు. నిజామాబాద్ అనాధ(మానవత సదన్) పిల్లలను జిల్లాలో ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటైన కాకతీయ లో ఉచితంగా విద్య బోధన చేస్తున్నందుకు గాను సన్మానించారు. కాకతీయ విద్యాసంస్థల అధినేత రజినీకాంత్ తో పాటు ప్రిన్సిపాల్ రణదీశ్ ను సన్మానించారు.
Job Suitcase

Jobs near you