నవీపేట్: ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు

53చూసినవారు
నవీపేట్: నిజాంపూర్ గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాలను భవాని స్వాములు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా భవాని స్వాములు పెద్ద ఎత్తున పూజలు చేసి అభిషేకం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని దుర్గామాతను దర్శించుకున్నారు.